3, ఆగస్టు 2015, సోమవారం

"వదినా! అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు"

ముందుగా ఈ నా కథ "వదినా! అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు" థీమ్ ఒక నెటిజన్ వ్రాసిన కథ Husband Became Sister-in-law ను ప్రాతిపదికగా తీసుకుని ఒక మంచి కథగా డెవలప్ చేసాను ..... మీకు నచ్చుతుందని నా ఆకాంక్ష .... ఇక కథ లోకి వెళ్తాను

"వదినా! అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు"  (కథ)

భార్య చెప్పిన కథ: 
నా పేరు సులోచన. నేను డిగ్రీ పూర్తి చేసాను. మధ్యతరగతి కుటుంబం. నాతో పాటు మా అన్నయ్య "సురేష్" తన పెళ్ళైన 4 సంవత్సరాలకే ప్రసవ సమయంలో కాన్పు కష్టమై భార్య ఒక మగబిడ్డని మిగిల్చి చనిపోయింది. తనకు సొంత వ్యాపారం ఉంది. మా వదిన చనిపోయి 1 సంవత్సరం అవుతోంది. నేను మా మేనత్త కొడుకుని ప్రేమించాను. కాని వాళ్ళు దిగువ మధ్య తరగతి స్థాయిలో ఉండటం తో ఆ ఇంటిలో నేను సుఖపడలేనని మా నాన్న ఒక సంబంధం చూశారు. కాదనలేని పరిస్థితి. మా నాన్న నాకోసం చూసిన అతని పేరు "కృష్ణ" తన పేరెంట్స్ చనిపోవడంతో కష్టపడి హాస్టల్ లో ఉంటూ చదువుకొని పైకి వచ్చాడు. తను ఒక సేల్స్ అకౌంట్స్ కన్సల్టెంట్. హైదరాబాద్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. తనకు ఒక ఇల్లు, రెండు ఖాళీ స్థలాలు మరియు బ్యాంకు డిపాజిట్స్ ఉన్నాయి. నన్ను లేపుకుపోవడానికి బావకు ధైర్యం లేకపోవడంతో మా పెద్దవాళ్ళు చూసిన "కృష్ణ" నే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. పెళ్ళైన పదిరోజులకే నేను విజయవాడ నుండి హైదరాబాద్ నా భర్త ఇంటికి వెళ్ళిపోయాను. నా భర్త కృష్ణ మంచి అందగాడు ... చీర కడితే అచ్చం ఆడపిల్లలా ఉంటాడేమో? తెల్లగా ఉంటాడు ... తను పేరెంట్స్ లేకుండా పెరిగాడేమో చాలా తక్కువగా మాట్లాడుతాడు.... కానీ నన్ను ఎంతో ప్రేమగా చూసేవాడు. నాకు ఏదీ తక్కువ కాకుండా చూసేవాడు. తిరగడానికి కారు, మంచి ఎయిర్ కండిషన్డ్ ఫ్లాట్, ఇంటి పని చేసిపెట్టడానికి పని మనిషి ఉండటం తో నేను కూడా పెళ్ళైన తరువాత మంచి నిగారింపు దేరాను. పెళ్లై రెండు సంవత్సరాలైనా పిల్లలు లేరనే ఒక కొరత నన్ను వేదించ సాగింది. డాక్టర్ దగ్గర చూపించుకుంటే నాలో లోపమేమీ లేదని తేలింది ... ఇక కృష్ణ ను ఒక సారి తీసుకురమ్మన్నాడు డాక్టర్ గారు. తనలోనే లోపమని నాకు అర్ధమైపోయింది. తనను బాధపెట్టడం ఇష్టం లేకపోయింది. అట్లా అని పడక సుఖం లో నాకు ఏమీ తక్కువ చేసేవాడు కాదు కృష్ణ. అట్లాంటి సమయంలో నేను తీరికగా ఉండటం ఇష్టం లేక కృష్ణ తో నేనూ తనతో పాటు ఆఫీసు కి వస్తానని ఒకటే పోరు పెట్టడం తో నన్ను నిరాశ పరచడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు. నేనూ తనతో ఆఫీసు కి వెళ్ళేదాన్ని. తన ఛాంబర్ లో ఒక వైపు నాకోసం కూడా టేబుల్ అరేంజ్ చేసాడు నా భర్త. ఆఫీసు కి వెళ్ళడం మొదలుపెట్టి 3 నెలలు అవుతోంది. నేను డిగ్రీ లో అకౌంట్స్ చెయ్యడంతో చాలా త్వరగానే ఆఫీసు విషయాలలో పట్టు సాధించాను. కృష్ణ ఒక సారి ఆఫీసు పనిమీద పూణే వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆఫీసు మొత్తం నేను చూడసాగాను. తన పర్సనల్ కంప్యూటర్ బయోమెట్రిక్ ప్లాట్ఫార్మ్ మీద పనిచేయ్యడంతో తన నాకు ఆ సిస్టం ఆక్సెస్ పర్మిషన్ ఇచ్చి వెళ్ళాడు. ఒక సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏదో పని ఉంది ఒక ఫైల్ కోసం చూస్తూ ఉంటే ఒక ఫోల్డర్ "పర్సనల్" అని ఉంది .. అది హిడెన్ ప్రాపర్టీ పెట్టి ఉంది. నా పని అయిపోయాక ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని పరీక్షగా చూసి నేను షాక్ అయిపోయాను. అవన్నీ నా భర్త కృష్ణ ఆడవేషంలో ఉన్నప్పటి ఫోటోలు. కొన్నింటిలో కృష్ణ చీరలో ఉన్నాడు ... కొన్నింటిలో సల్వార్, పంజాబీ డ్రెస్సెస్ లో ఉన్నాడు. పూర్తి మేకప్ లో ఉన్నాడేమో అచ్చు ఆడదానిలా ఉన్నాడు. ఆడదాన్నైన నాకే అసూయ పుట్టేలా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని తను వచ్చాక తనతోనే చెప్పించాలని మనసులో ఉంచుకున్నాను.

కృష్ణ పూణే లో తన పని ముగించుకు వచ్చేసరికి ఒక వారం పట్టింది. ఈ మధ్యలో ఆఫీసు పని అయిపోయిన తరువాత ఇంటికి వచ్చిన వెంటనే కృష్ణ కంప్యూటర్ లో దాచుకున్న తన ఆడతనాన్ని చూసేదాన్ని. కృష్ణ వచ్చాక ఏమీ తెలియనట్లు తనతో మామూలుగానే ప్రవర్తించసాగాను.
భర్త కృష్ణ చెప్పిన కథ:





నేను పూణే లో పని ముగించుకు వచ్చిన తరువాత నా ఆఫీసు పనిలో మునిగిపోయాను. సరిగ్గా ఒక వారం తరువాత, సులోచన మేము రాత్రి సెక్స్ చేసుకుంటున్న సమయంలో ఎన్నడూ లేని విధంగా, తను నా పైకి ఎక్కి మగాడిలా ప్రవర్తించసాగింది. నేను ఆశ్చర్యపోయాను. కానీ తను నాకు ఇచ్చిన అంతులేని సుఖం ముందు ఆశ్చర్యం పెద్దదనిపించలేదు. నేను బహుశా నేను లేకపోయేసరికి తను పడిన విరహాన్ని ఇట్లా తీర్చుకుంటుందేమో అనుకున్నాను మనసులొ. తరువాత రోజున కూడా ఇట్లానే ప్రవర్తించింది. నేనేమో అనుకున్నా. మూడో రోజున తను నాతో ఆఫీసు కి రాలేదు సాయంత్రం ఎర్లీ గా వచ్చేయ్యమంది. నాకు తనకు ఎప్పుడూ ఎదురు చెప్పాలనిపించదు. సరే అని ఆరోజు నా పనులన్నీ త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి తను తెల్లని కాటన్ చీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. నేను తనని కళ్ళప్పగించుకుని అట్లానే చూడసాగాను. త్వరగా స్నానం చేసి రండి అంటూ నన్ను తొందరపెట్టింది. నేను బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చి నా లుంగీ, లాల్చీ కోసం చూస్తుంటే అవి కనపడలేదు. వాటి స్థానంలో కుంకుమ రంగు చందేరీ పట్టు చీర, ప్యాడెడ్ బ్రా ఒకటి, లోలంగా, ప్యాంటీ మాచింగ్ జాకెట్ అక్కడ ఉన్నాయి. నేను అయోమయం గా అవి తనవేమో అని సులోచన ను పిలిచి నా లుంగీ కోసం అడిగితే మీరు రోజూ లా వేసుకోవడం కాదు నేను చెప్పినట్లు ఈరోజు వెరైటీ ట్రై చెయ్యండి అంటూ బలవంతం చేసింది. నేను కోపంగా నువ్వేమంటున్నావో తెలుసా? అని అడిగాను. అప్పుడు తన పెళ్ళికి ముందు మీరు ఏ కోరికలైతే అసంపూర్తిగా వదిలేసారో వాటిని మీకోసం ప్రేమగా తీర్చడానికి నేను ప్రయత్నించాను. మీ కంప్యూటర్ లో చూసాను మీ ఇష్టాలు తెలుసుకున్నాను కాబట్టే మిమ్మల్ని సంతోష పెట్టాలనుకున్నాను ... ఇక వాదనలాపి చీర కట్టుకోండి అవసరమైతే మీకు సహాయం చేస్తాను అంది. ఇంకా నేనేమి చెయ్యను? నా రహస్యం పసిగట్టేసింది. ఇక వాదులాడి లాభం లేదు.

నేను తనతో వాదించి లాభం లేదని అర్ధం అయిపోవడంతో తన ముందే టవల్ విప్పి ప్యాంటీ తొడుక్కున్నాను. బ్రా వేసుకుంటున్నప్పుడు నా వెనుక ఉండి హుక్స్ పెట్టింది సులోచన. లోపలి లంగా వేసుకుంటున్నప్పుడు నా శరీరం అంతా పులకించి పోయింది. గత రెండు సంవత్సరాలుగా మా పెళ్ళైన తరువాత నేను బలవంతం గా, నాకిష్టం లేకపోయినా మానేసిన నా దైనందిన జీవితాన్ని నాకిస్తోంది మళ్ళీ ఇప్పుడు సులోచన. లోపలి లంగా ముడి వేసుకుని సరిగా అమరిందో లేదో నేను అద్దంలో చూసుకుంటుంటే నన్నే మురిపంగా చూస్తోంది సులోచన. చీర కట్టుకుంటున్నప్పుడు నాకు సహాయం చేసింది. కుచ్చెళ్లు తన చేతులతో పోసింది. వాటిని నా బొడ్డు ముందర దోపుతుంటే ఆ హాయిని నేను మాటల్లో చెప్పలేను. చీర కట్టుకోవడం అయిపోయిన తరువాత తన డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో నుండి క్రొత్త హెయిర్ విగ్ తీసింది. అది చాలా కాస్ట్లీ గానే కనిపిస్తోంది. నా తలపైన విగ్ అమర్చిన తరువాత నా పెదవులకు లిప్ స్టిక్ తీసి అప్ప్లై చేసింది. కళ్ళకు సుర్మా రాసింది. నా జడలో విరజాజి పూలు పెట్టింది. అంతా అయిపోయిందేమో అనుకుంటే తన నగలను తీసి చేతికి గాజులు, కాళ్ళకి వెండి పట్టీలు, నడుముకి వడ్డాణం, చేతులకు అరా వంకీలు వేసింది. నాకు చాలా సిగ్గు తో పాటు, ఒక విధమైన సంశయం, మాట్లాడలేక పోతున్నాను. నన్ను తన వైపు త్రిప్పుకుని నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొంది. నన్ను నెమ్మదిగా నడిపించుకుంటూ అడ్డం ముందుకు తీసుకు వెళ్లి కృష్ణ ప్రియా ఇప్పుడు నీ అందాన్ని చూసుకో అంది. తను నా పేరు చివర తగిలించిన ప్రియ అన్నమాట నాకెంతో నచ్చింది. డియర్! ఇక భోజనం చేద్దామా? అంటూ డైనింగ్ హాల్ వైపు నడిచింది. నేను తనతో వెళ్ళబోతూ మళ్ళీ అద్దంలో చూసుకున్నాను ... నాకు నేనేనా ఆ అద్దంలో కనపడుతోంది అనుకున్నాను. భోజనానికి ఊర్చునే ముందు తను నన్ను మా డిజిటల్ కెమెరా తో చాలా ఫోటోలు తీసింది. ఇద్దరమూ భోజనానికి కూర్చున్నప్పుడు తను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండీ ... రోజూ ఇట్లానే మిమ్మల్ని తయారు చేస్తాను .... ఇప్పుడు మీరు నాకు భర్త కృష్ణ కాదు ... మా వదిన కృష్ణ ప్రియ. ఇప్పుడు నా భర్తతో మాట్లాడలేని ఎన్నో విషయాలు నా వదినతో చెప్తాను అంటూ మా వదినతో చెప్తాను అంటూ దగ్గరికి జరిగింది  . నేను మౌనాన్ని వీడి తనతో "ఒంటరితనంలో ఉన్నప్పుడు నాకు ఈ చీర కట్టుకోవడం అలవాటైంది సులోచనా .... నా బలహీనతను గౌరవించి నన్ను ఇంతగా సంతోషపెట్టిన నే మాటను ఎలా కాదనగలను సులోచనా అంటూ నేను కూడా తనకు దగ్గరిగా జరిగాను. ఆరోజు కూడా తన చాలా ఆక్టివ్ రోల్ ప్లే చేసింది సెక్స్ లో. కారిన వీర్యం నా లోపలి లంగాకు అయినప్పుడు నాలో ఒక వింత భావన నాకే చిత్రంగా తోచింది. నిజంగా ఆడదానిలా మారిపోతే ఎలా ఉంటుంది? అని.

భార్య చెప్పిన కథ: 

కృష్ణ ని చీరలో చూడగానే ఎప్పుడో పరిచయమున్న నా బాల్య స్నేహితురాలిలా కనిపించాడు .... తన నా భర్త అనే విషయం నాకు గుర్తుకు రావడం లేదు. కృష్ణ అయితే తనని తను చీరలో చూసుకుని చాలా ఆనందపడిపోతున్నాడు. భోజనం అయిపోయిన తరువాత బాల్కనీ లో కూర్చుందాము రమ్మన్నాను. తనలో ఏదో సంకోచం ఎవరైనా చూస్తారేమో అని. నేను ఎవరూ తనని గుర్తు పట్టలేరని ధైర్యం చెప్పి తనని బాల్కనీ లోకి తీసుకు వెళ్లాను. ఇద్దరమూ కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కృష్ణ సులోచనా! ఐ యాం వెరీ మచ్ థాంక్ ఫుల్ టు యు అంటూ నన్ను అర్ధం చేసుకునే భార్య దొరికింది అంతే చాలు అంటూ నా ప్రక్కగా వచ్చి నన్ను చుంబించాడు. తన ముద్దుకు స్పందిస్తూనే బెడ్ రూమ్ లోకి తనని లాక్కెళ్ళిపోయాను. నేను పైన ఉంది తనని ఆడదానిలా భావిస్తూ నన్ను నేను మగాడిలా భావించుకుంటూ తనతో సెక్స్ చేసాను. పైన ఉండి చేసానేమో క్లైమాక్స్ కి వచ్చిన తరువాత మా ఇద్దరి వీర్యమూ తన లోలంగా మీద ధారగా ఒలికింది. కాసేపటి తరువాత కృష్ణా! బాటలు మార్చుకుంటావా? అని అడిగాను. ఈ నైట్ కి ఇట్లానే ఉండనివ్వు డియర్ అంటూ నన్ను కౌగలించుకుని బెడ్ లైట్ ఆర్పేసాడు. నేను కూడా తన ఇష్టమే నా ఇష్టమనుకుని నిద్రకు ఉపక్రమించాను

ఆ మరుసటి రోజు ఆదివారం అవడంతో పైగా హైదరాబాద్ లో లష్కర్ బోనాలు పండుగ అవడంతో మా పనిమనిషి 3 రోజులు సెలవు పెట్టేసింది. అందువల్ల మా ఇద్దరికీ త్వరగా మెలకువ రాలేదు. తెల్లవారి 10 గంటలకి గానీ లేవలేదు. ముందు లేచి ప్రక్కనే పడుకున్న కృష్ణ ను చూచేసరికి తనింకా నిద్రలోనే ఉన్నాడు. నేను లేచి కాఫీ పెట్టి తనని నిద్ర లేపాను. నన్ను చూచి థాంక్ యు డియర్ అంటూ లేచి చీరలోనే బాత్ రూంకి వెళ్లి తన కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని స్నానం చేసి టవల్ తో బయటికి వచ్చాడు. వంట అయిపోయిన తరువాత భోజనం చేసి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఈ లోపు తను ఆఫీసు వర్క్ ఏదో ఉంటే కంప్లీట్ చేసుకుని తన ఆఫీసు రూం నుండి బయటికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు అవుతోంది. నాకు నిన్నటిలా కృష్ణని చీరలో చూడాలనిపించింది. ఈవెనింగ్ అలా బయటికి వెళ్ళి వద్దాం అని తనని అమీర్ పేట చందన షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి నాకంటూ తనకు సూట్ అయ్యే చీరలు, మాచింగ్ జాకెట్స్, పాడెడ్ బ్రాలు, లోపలి లంగాలు అన్నీ కొనేసాను. బయట హోటల్ లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆ చీరలు అట్లానే ఉంచి నా చీరల్లో నుండి పాల తెలుపు రంగు చీర కాటన్ ది ఒకటి తీసి కృష్ణ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి "ఏమండీ రాత్రి మిమ్మల్ని పట్టు చీరలో చూసినా తనివి తీరలేదు ... నాకోసం ఈ రోజు కాటన్ చీర కట్టుకోరూ అంటూ గారాభం గా అడిగాను తనని. తను సంశయం తో అదికాదు సులోచన రేపు ఆఫీసు కి వెళ్ళాలి కదా నిద్ర లేకుంటే యెట్లా? అంటూ నసుగుతున్నాడు. లోలోపల తనకీ చీర కట్టుకోవాలని ఉందనేది నాకు అర్ధమైపోతోంది. సరే బెట్టు చేస్తున్నాడు మనమే ఒక మెట్టు దిగుదాము అనుకుని "ప్లీజ్ ప్లీజ్" అంటూ బ్రతిమాలేసరికి ఓకే అంటూ తన లుంగీ విప్పి నా ముందే ప్యాంటీ వేసుకుని బ్రా తొడుక్కున్నాడు. లోపలి లంగా కూడా తనే తొడుక్కున్నాడు. జాకెట్ హాక్స్ నేను పెట్టాను. చీర తీసుకునేటప్పుడు నేను గదిలో ప్రక్కన లేకపోతే తనెలా ఉంటాడో చూద్దామనిపించి ఏదో పని ఉన్నట్లు కిచెన్ లోకి వెళ్లి ఒక ఐదు నిమిషాల తరువాత వచ్చి చూసేసరికి చీరను తనంత తానే కట్టుకుని కుచ్చిళ్లు సర్దుకుంటున్నాడు. అంటే తనకు చీర కట్టుకోవడం చాలా బాగా వచ్చనే విష్యం నాకు అర్ధం అయింది. వెనుక నుండి ఇంకా గదిలోకి వెళ్ళకుండా తనేమి చేస్తున్నాది చూద్దామని వెళ్ళకుండా తాత్సారం చేస్తుంటే తనంత తనే హెయిర్ విగ్, కళ్ళకు కాటుక, పెదవులకు లిప్ స్టిక్ కూడా తనే అప్లై చేసుకుని .... ప్రక్కన డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు నుండి ఆర్టిఫిషియల్ నగలు తీసుకుని చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు తనే తొడుక్కున్నాడు. అంతా అయిపోయాక అద్దంలో తనని తానే మురిపెం గా చూసుకోసాగాడు.

తను చీరలో మెరిసిపోతున్న వైనాన్ని తనకు తానే మురిపెంగా చూసుకుంటున్న నా భర్తని వెనుకగా వెళ్లి కౌగిలించుకుని, "చీర కట్టుకోవడం నాకంటే నీకీ బాగా తెలుసు కృష్ణా!" అంటూ చెవిలో గుసగుసగా అంటూ ఉంటే తాను సిగ్గుతో నావైపు చూస్తూ "నాకు ఈ క్రాస్ డ్రెస్సింగ్ నాకు 12సంవత్సరాల వయసునుండీ ఉంది సులోచనా! మన పెళ్లి అయినప్పటినుండీ నాకు ఏదో నిర్బంధంలో ఉన్నట్లుండేది చీర కట్టుకోకపోతే... కానీ నా అదృష్టం కొద్దీ ఫోటోలు నీ కంట బడటం.... నన్ను చక్కగా అర్ధం చేసుకున్నావు కాబట్టి నాకీ భాగ్యం కల్పించావు" అన్నాడు. నేను "డియర్! నన్ను ఎంతగానో అభిమానిస్తావు .... ఎప్పుడు కాదనలేదు నేను ఏది అడిగినా..... నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు ఆనందం లేదు.... ఈరోజు షాపింగ్ నాకోసం చేసింది కాదు ... అవన్నీ నీకోసమే .... ప్రతిరోజూ ఇంటిలో ఉన్న ప్రతి క్షణం నీకిష్టమైన చీరలో ఉన్నా నాకేమీ అభ్యంతరంలేదు" అన్నాను. క్షణ కాలం పాటు నావైపు ఆనందంగా చూస్తూ "థ్యాంక్ యూ డియర్ .... అంటూ నన్ను ముద్దులతో నింపేశాడు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లో మేముండే ప్రాంతంలో కాకుండా వేరే చోట ఒక లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్లి ఏదో కల్చరల్ ఈవెంట్ కోసం అంటూ తన బ్లౌజ్ కొలతలూ, పంజాబీ డ్రెస్ కు కొలతలూ ఇచ్చి తనకోసం నేను కొన్న అన్ని డ్రెస్ లకూ కావలసిన లోపలి లంగాలూ అన్నీ కుట్టించేసాను. ఆ సాయంత్రం నుండీ నా భర్త రోజూ ఇంటికి రావడం తన కిష్టమైన డ్రెస్ లోకి మారిపోవడం తో పాటూ ఇంటిలో ఆడవాళ్ళు చేసేపనులన్నీ నన్నడిగి నేర్చుకున్నాడు .... ఒక్కోసారి నన్ను కూర్చుండబెట్టి తనే వంటలన్నీ చేసేసేవాడు.... మా ఇంటిపనిమనిషిని మాన్పించేశాను. మేమిద్దరమూ ఒకరికొకరం అన్నట్లు సాగిపోతోంది కాలం.

భర్త చెప్పిన కథ:
సులోచన నన్ను అర్ధం చేసుకుని నాకు సహకరించి నేను చీర కట్టుకున్నా, నైటీ వేసుకున్నా అభ్యంతర పెట్టకపోవడంతో నాలో ఉన్న ఊహలు, కోరికలూ రెక్కలు విప్పుకోవడం మొదలుపెట్టాయి. ఒకసారి ఆఫీసు పని మీద ముంబై వెళ్ళినప్పుడు తనకు తెలీకుండా బాడీ మీద హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నాను .... అట్లానే తను నాకోసం ఎన్నో బంగారు నగలు కూడా కొనిపెట్టింది. క్రమేపీ ఈ క్రాస్ డ్రెస్సింగ్ మీదనే దృష్టి పెట్టడం తో సెక్స్ టైములో నాకు ఉద్రేకం తగ్గటం మొదలైంది. తను నన్ను అర్ధం చేసుకునేది ... కానీ నాకే ఏదో గిల్టీ గా ఉండేది. ఒక రోజైతే నేను చీర కట్టుకుని ఉన్న సమయంలో ప్రక్కింటి ఆవిడ ఏదో పని ఉండి ఇంటికి వచ్చింది ... తను బాత్రూంలో ఉంది ... చేసేదిలేక నేనే వెళ్లి తలుపు తీసాను .... కానీ ఆమె నన్ను గుర్తు పట్టలేదు. దానితో తను నన్ను బలవంతం చేసి ఒక్కోసారి ఈవెనింగ్ టైమ్స్ లో గుడికీ, పార్క్ కీ తీసుకెళ్ళేది. అట్లాంటి సమయంలో టీవీలో అమెరికాలో సెక్స్ చేంజ్ చేయించుకున్న ఒక భర్త గురించి ఒక ప్రోగ్రాం వచ్చింది. మేమిద్దరమూ చూసాము. అప్పుడు మొదలయ్యింది సగం మగా, సగం ఆడా జీవితం ఏమిటి పూర్తిగా స్త్రీ రూపం సంతరించుకుంటే యెట్లా ఉంటుంది అని. కానీ పైకి చెప్పే ధైర్యం లేక అట్లానే మిన్నకుండి పోయాను. అప్పుడు జరిగింది మా జీవితంలో ఒక ఊహించని సంఘటన!

భార్య చెప్పిన కథ:

తను నా సమక్షంలో క్రాస్ డ్రెస్సింగ్ మొదలుపెట్టిన తరువాత నేను తనకు సహకరిస్తున్నానన్న ధీమా ఏమో లేక ఏదైనా కారణం కావచ్చు తను ఇంటిలో ధైర్యంగా నాముందే చీరలోకి మారిపోయి నేను చెయ్యాల్సిన పనులు కూడా తనే చేయడం లాంటివి చేస్తూ నాకు భర్తగా కాక ఒక స్నేహితురాలిలా మొదలుపెట్టాడు. ఒక రోజు తన డైరీ నాకు దొరికింది. అందులో నేను తనకు ఇస్తున్న సహకారం మరువలేనిదనీ, నాకు ఒక భర్తగా కంటే ఒక స్నేహితురాలిలా ఉండటమే బాగుందనీ, నాకు తెలీకుండా హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నట్లు, సెక్స్ లో ఇదివరకటిలా పెర్ఫార్మ్ చెయ్యలేకపోతున్నాననీ, అంతకంటే తనకు ఒక స్త్రీగా మారిపోవాలని ఉందనీ కానీ ఈ జన్మకు ఇంతకంటే ముందుకు పోలేననీ, బయట మగాడిలా ఇంటిలో ఆడదానిలా ఉండటం వరకే చేస్తూ ఈ జీవితాన్ని అసంపూర్తిగా ముగించడమే అంటూ తన అసంపూర్ణ జీవితం గురించీ వివరంగా రాసుకున్నాడు.
ఇది చదివిన నాకు తనలో ఉన్న బలీయమైన కోరికలన్నీ తెలిశాయి. ఇది చదివినా నాకు ఏమీ తెలీనట్లే తనతో ప్రవర్తించాను. తనను ఇంకా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాను. తన కంప్యూటర్ లో ఇంటర్నెట్ హిస్టరీ లో "సెక్స్ చేంజ్ చేయించుకున్న మగాళ్ళ గురించి పేర్కొన్న ఆర్టికల్స్ " ఎక్కువగా కనిపించాయి. అటువంటి సమయంలో అనుకోని ఒక సంఘటన నా ఆలోచనా ధోరణిని మార్చింది.

తీర్ధ యాత్రలకు అంటూ ఉత్తరాఖండ్ వెళ్ళిన మా అమ్మ నాన్నలు, మా మేనత్త అక్కడ సంభవించిన భారీ వరదల్లో గల్లంతయిపోయారు. కనీసం డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. మా ఇంటిలో మా అన్నయ్య, మా మేనత్త ఇంటిలో తన ఏకైక కుమారుడూ, మా బావ ఒంటరిగా మిగిలిపోయారు. ఒక వేళ మా ప్రేమ ఫలించి ఉంటె నేను ఎంతగానో ఇష్టపడ్డ మా బావ ఒంటరి కాకపోవునేమో అనే ఆలోచన మొదలయ్యింది. ఇటు అన్నయ్య తన మూడేళ్ళ కొడుకుతో ఏకాకి అయిపోయాడు. వాళ్ళిద్దరినీ సాకాల్సిన పరిస్థితి నాది. ఈ సమస్యకు పరిష్కారం కూడా నేనే చూపించాల్సిన పరిస్థితి.
అటువంటి సమయంలో నాకు నా భర్త కృష్ణ రాసుకున్న డైరీ సంగతులు గుర్తొచ్చాయి. దానితో పాటు తన నాకు ఒక బిడ్డను ఇవ్వలేని ఆయన బలహీనత గుర్తొచ్చింది. ఇటు నా భర్త తను కోరుకున్న విధంగా ఆడదానిగా మారిపోతే మా అన్నయ్యకి భార్యగా తనను చేయవచ్చు.... చిన్నపిల్లవాడైన నా మేనల్లుడికి ఒక అమ్మను ఇవ్వవచ్చు. అట్లాగే ఒంటరిగా మిగిలిపోయిన మా బావను నా భర్తగా పొందవచ్చు తద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి గొడ్రాలి ముద్రను తొలగించుకోవచ్చు అనే ఆలోచన మొలకెత్తింది నాలో. మరి దీనికి కృష్ణ ఒప్పుకుంటాడా? ఏదేమైనా అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారం.
ముందు అన్నయ్యతో మాట్లాడాను. అన్నయ్యా! వదిన మీద నీకు ప్రేమ ఉంది కాదనలేను కానీ నీ కొడుక్కి ఒక తల్లి కావాలి కదా ... అహర్నిశలూ నువ్వు చూడలేవు కదా. కాబట్టి నీ కొడుక్కి ఇప్పుడు ఒక తల్లి కావాలి. నీ చెల్లిగా చెబుతున్నాను. వాడికోసమైనా నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ నచ్చచెబితే వాడు అతి బలవంతం మీద సరే చెల్లీ నువ్వే చూడు వాడిని చూసుకోవడానికి ఒక తల్లిని అన్నాడు. అప్పుడు వాడికి మొత్తం కథ అంతా చెప్పాను ... వాటితో పాటూ నా భర్త ఆడదాని ఆహార్యంలో ఉన్నప్పటి పొటోలు, తన డైరీలో వ్రాతలూ అన్నీ చూపించాను. తన వాళ్ళ నాకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పాను. ముందు నువ్వు ఒప్పుకుంటే విషయం నేను చూసుకుంటా అన్నాను. తను నేను చెప్పిన విషయాలన్నీ విని షాక్ అయిపోయాడు ... కానీ రుజువులు తన ముందు పెట్టాను కదా చివరికి నమ్మాడు. ఒక గంట పాటు ఆలోచించి సరే చెల్లీ నీ భర్తను నా భార్యగా మారుస్తావు మరి నీ సంగతేమిటి అన్నాడు.

అప్పుడు నేను మా బావ కిరణ్ గురించి చెప్పాను .. తను నా గురించి మాత్రమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడనే విషయం చెప్పాను. "అన్నయ్యా! తను కూడా ఈ మధ్య మంచి ఉద్యోగంలో చేరాడు ... అదీ గాక నా భర్త సంపాదించింది చాలా ఉంది ... అమ్మా నాన్న మిగిల్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. చివరికి అభ్యంతర పెట్టడానికి మన ఇరువైపులా పెద్దవాళ్ళూ లేరు. ఇక కిరణ్ తో నీవే మాట్లాడు. తను సంతోషంగా ఒప్పుకుంటాడు. అప్పుడు కృష్ణ కు నేను నచ్చ చెప్పి నేను ఒప్పిస్తాను. అందరూ సంతోషంగా ఉండొచ్చు." అన్నాను మా అన్నయ్యతో. ఆరోజు సాయంత్రమే కిరణ్ ని పిల్చి విషయాలన్నీ వివరంగా చెప్పి నా ప్రతిపాదన కూడా చెప్పాడు మా అన్నయ్య ప్రమోద్. కిరణ్ కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యాడు సరే అన్నాడు. అన్నయ్య నాతో నీ ఇష్టప్రకారమే జరిగాయి ... ఇప్పటివరకూ ఇక మిగిలిన విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి అన్నాడు.

ఆరోజు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాను నా భర్త దగ్గరికి. హైదరాబాద్ చేరేసరికి తెల్లవారు జాము 4 గంటలు కావస్తోంది. బస్సు స్టాండ్ కి కారేసుకొస్తాను అని చెప్పిన కృష్ణ అన్నట్లుగానే వచ్చాడు బస్సు దిగి తన దగ్గరికి వెళ్లి చూద్దును కదా "కార్ లోనే ఉన్నాడు కానీ తెల్లని కాటన్ చీర మీద గులాబీ రంగు పూల డిజైన్ ఉన్న చీరలో పూర్తి మేకప్ లో ఉన్నాడు ఫ్రెష్ గా. నేను తనని విష్ చేసి కారులో కూర్చోగానే ఇంటికి బయలుదేరాము. ఉదయం పదింటికి తను తయారయ్యి ఆఫీసు కి బయలుదేరే సమయంలో నేను "కృష్ణా! ఈరోజు త్వరగా వచ్చెయ్యి నీతో చాలా విషయాలు మాట్లాడాలి" అన్నాను. సరే డియర్ అంటూ వెళ్ళిపోయాడు. 

ఆ సాయంత్రం ఆఫీసు నుండి త్వరగానే వచ్చేసాడు కృష్ణ. నేను గుడికి వెళ్దాం అని అడిగాను. తను సరేనంటూ షర్టూ ప్యాంటూ తీయబోయాడు తన వార్డ్ రోబ్ నుండి. నేను అలాకాదు అంటూ చిలకాకు పచ్చ రంగు పట్టు చీర తీసాను. తను నావైపు చూచి చిరునవ్వుతో తన అల్మైరా నుండి హెయిర్ విగ్, బ్రా ప్యాంటీ లు తీసుకున్నాడు. చీర కట్టుకుని నా బీరువా నుండి గాజులూ ఒంటి పేట గొలుసు ఒకటి తీసుకుని వేసుకున్నాడు. కాళ్ళకు పట్టీలు పెట్టుకుని సిద్ధపడ్డాడు. నేనూ మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకుని గుడికి బయలుదేరాను. కార్ డ్రైవ్ చేస్తూ "సులోచనా! ఇంటిలో అంతా సర్దుకుందా? మీ అన్నయ్య యెట్లా ఉన్నాడు అని అడిగాడు కృష్ణ. నేను అంతా బాగానే ఉంది ఒక్క చింటూ గాడి గురించే వాడిని మా అమ్మ ఉంటే జాగ్రత్తగా చూసుకునేది. అన్నయ్య డల్ అయిపోయాడు అని అన్నాను. సరే చింటూని ఇక్కడికే తీసుకొచ్చేయి అన్నాడు. చూద్దాం లే అన్నాను.
గుడిలో దైవ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే పింక్ కలర్ కాటన్ చీర కట్టుకున్నాడు కృష్ణ. నైటీలు పెద్దగా ఇష్టముండవేమో ఎప్పుడూ నైట్ పడుకునేముందు కాటన్ చీరలే ప్రిఫర్ చేస్తాడు తను. ఇంటి పనులు చేసేటప్పుడు మాత్రం నైటీ కానీ పంజాబీ డ్రెస్ ఆనీ వేసుకుంటాడు. ఆ నైట్ కృష్ణ తో నేను పడుకునే ముందు "ఏమండీ మీ డైరీ చదివాను .... నాకు కూడా తెలీకుండా హెయిర్ రిమూవల్ థెరపీ ఎందుకు చేయించుకున్నారు? ఈకెమి అన్యాయం చేసాను? నా దగ్గర కూడా ఎందుకు దాస్తున్నారు?" అంటూ ప్రశ్నలు కురిపించాను. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న తను ఊహించనివిధంగా నేను అడిగేసరికి కంగారు పడిపోయాడు. కాసేపటి తరువాత "సారీ సులోచన! నాకు నువ్విచ్చిన ఈ జీవితం చాలా బాగున్నా పూర్తి ఆడదానిగా మారితేనే ఈ జీవితానికి సార్ధకత ఉంటుందని నా ఆలోచన. కానీ మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని చులకనగా చూస్తే మనం తట్టుకోలేముగా అంటూ ఈ జీవితానికి ఇట్లానే సరిపెట్టుకోవాలి ఇంకెప్పుడూ నీకు తెలీకుండా ఏమీ చేయను సారీ అంటూ నన్ను బ్రతిమాలడం మొదలు పెట్టాడు.
నేను "చుట్టూ సమాజం ఏమంటుందో అనేది కాదు నా ప్రశ్న. ఏమైనా నన్ను అడిగే చనువు ఉండి కూడా నాతో మీ మనసులో భావాలు చెప్పుకోలేకపోతే యెట్లా అని నేను ఫీల్ అయ్యాను అంటూ నేను మొన్ననే మీ డైరీ చదివాక చాలా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అసంపూర్ణమైన కోరికను సంపూర్ణం చేసుకుందురు ... మీకిష్టమైన జీవితాన్ని మీరు జీవించండి ... నాకు సాటి ఆడదానిలా మారిపోతానంటే మీకు తప్పక సహాయ పడతాను" అన్నాను. మనకు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించారు .... ఇక మీ ఇష్టం వచ్చినట్లు జీవించడం పెద్ద కష్టం కాదు . ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడితే ఏమీ చెయ్యలేము అంటూ మీకిష్టమైతే మీకు ఇదే మంచి పద్ధతి అనుకుంటే నేను నా భర్తను నా స్నేహితురాలిలా అంగీకరించడానికి సిద్ధమే అన్నాను. తను "సులోచనా! నువ్వన్నది వినడానికి చాలా బాగుంది నా బలహీనతను అంగీకరించి నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఉండమంటున్నావు .... ఆడదానిగా మారమంటున్నావు. నాకు ఒక రెండు రోజుల సమయం ఇవ్వు ... నువ్వు కూడా ఆలోచించు ఇదే మంచి నిర్ణయమైతే అలాగే చేద్దాం అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా తనని నుదిటి మీద ముద్దాడి నిద్రకు ఉపక్రమించాము.

సులోచన చెప్పిన విధానం తను నన్ను ఆడదానిగా మారడం తనకు సమ్మతమేనని చెప్పిన విధానం నాకు నచ్చింది. కానీ ఎన్నో సంశయాలు నా మదిలో. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఒకవేళ నేను స్త్రీ గా మారితే ఇక్కడ ఉన్న నా బిజినెస్ సెటప్ అంతా మార్చుకోవాల్సి ఉంటుంది. నేను స్త్రీగా మారిపోతే సులోచన పరిస్థితి ఏమిటి? తనకు అండగా ఒక భర్త ఉండాలిగా! నా స్వార్ధం నేను చూసుకుంటే తన పరిస్థితి ఏమిటి? రేపు నేను ఒక స్త్రీ గా మారిపోతే నా భవిష్యత్తు ఏమిటి? ఇటు నా బిజినెస్ సెటప్ అంతా మార్చుకోవాలి. ఎవరికీ తెలియని ప్రదేశంలోకి వెళ్లిపోవాలి. ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే అప్పుడు నా సెక్స్ చేంజ్ గురించి ఆలోచించవచ్చు అనుకుంటూ ఉండగానే భళ్ళున తెల్లవారిపోయింది. ఆరోజు ఆఫీసు కి వెళ్ళలేదు. ఇంటిలోనే ఉన్నాను. సులోచన వంట పని అయిపోగానే నా దగ్గరికి వచ్చి కూర్చుంది.
తను నైటీ లో ఉంది. నేను మామూలుగా లుంగీ మీదనే ఉన్నాను. సులోచనతో "రాత్రంతా ఆలోచించాను. నా ముందు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఎంత ఆలోచించినా జవాబులు దొరకడం లేదు సులోచనా! అంటూ తన ముందు నాలో ఉన్న ఆలోచనలు అన్నీ పూస గుచ్చినట్లు చెప్పేసాను. తను అన్నీ విన్నాక సావధానంగా " కాసేపు నన్ను మాట్లాడనివ్వండి. నేను నా స్వార్ధం గురించి ఆలోచించడం లేదు. నా మాటల్లో ఏమైనా మిమ్మల్ని బాధించే విషయాలు ఏమైనా ఉంటే దయ ఉంచి నన్ను క్షమించండి. మీలో ఉన్న అంతర్లీనమైన కోరికల ను గూర్చి మీ డైరీ చదివాక మీ గురించి ఆలోచిస్తున్న సమయంలోనే మా అమ్మా నాన్నా చనిపోయారు ... వారితో పాటు మా మేనత్త కూడా. మీకు తెలుసుగా. మనకు రెండేళ్ళు అయినా పిల్లలు లేరు. దానికి కారణం మీలోనే లోపం ఉంది. నాకు మన పెళ్ళన ఆరునెలలకే తెలుసు కానీ నన్నెంతగానో ప్రేమిస్తున్న మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. మీ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు తెలిశాక మీ ఆనందం కోసం మిమ్మల్ని ప్రోత్సహించానే తప్ప నాకు వేరే దురుద్దేశ్యం లేదు. మీ డైరీ చదివిన తరువాత నాకు అర్ధమైంది మే కోరిక చాలా బలీయమైందని. అందుకే ఏమైనా పరిష్కారం ఉందా అను ఆలోచించాను. ఈ లోపు మా అమ్మా నాన్నలు చనిపోయారు. మనం చేయబోయే పనులను గురించి బాధ పడటానికి కూడా ఇరువైపులా ఎవరూ లేరు. మీరు బిజినెస్ లో ఎంతో సంపాదించారు. కూర్చుని తిన్నా తరగదు. మనకు ఇంకేమి కావాలండీ! మన కోరికలు ఎంతో సంపూర్ణం గా ఉండాలే తప్ప అసంపూర్తిగా వదిలేయకూడదు అనే సిద్దాంతం నాది. మీరు నాకు సాటి ఆడదానిగా మారుతుంటే నాకేమీ బాధలేదు. తరువాత సంభవించబోయే పరిణామాలకు నేను జవాబు దారీ గా ఉంటాను నన్ను నమ్మండి. రేపటి నుండే మీ సెక్స్ చేంజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి" అంది. తను ఇంత సవివరంగా చెప్పాక తన మైండ్ లో ఏదో ప్లాన్ ఉందనేది అర్ధం అయింది గానీ నేను ఇంకేమీ ఆలోచించ దలచుకోలేదు.

ఆ మరుసటి నుండే నా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆఫీసు స్టాఫ్ అందరినీ పిలిచి బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో విజయవాడ షిఫ్ట్ అవుతున్నామనీ అక్కడ సెట్ అయ్యేవరకూ నేనే ఉంటాననీ ఇకనుండి ఈ బిజినెస్ సెటప్ అంతా నా భార్య చూసుకుంటుందనీ, అక్కడ సెటిల్ అయ్యాక ఇక్కడికి ఒక ఇంచార్జ్ ని అప్పాయింట్ చేస్తామనీ ఇక నేను 3 నెలలే మీతో ఉంటానని చెప్పాను. ఆ సాయంత్రం థాయిలాండ్ ఒక డాక్టర్ రిఫరెన్స్ నెట్ ద్వారా చూసుకుని అప్పాయింట్మెంట్ తీసుకుని ఇద్దరమూ కలిసి వెళ్ళాము ఒక వారం పాటు అక్కడే ఉంది మెడికల్ టెస్ట్స్ అన్నీ పూర్తయ్యాక కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ వ్రాసారు. కొన్ని టాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. ఒక నాలుగు నెలల తరువాత ఫలితాలు కనపడతాయనీ చెప్పారు. ఒక ఆరునెలల తరువాత సర్జరీ డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము. సులోచన నేను ఆఫీసు కి వెళ్తూనే నెమ్మదిగా నేను ప్రాక్టీసు తగ్గించాను. వారానికి రెండు మూడుసార్లు వెళ్ళడం సులోచనకు పనులన్నీ పూర్తి మొత్తంలో అప్పగించేశాను. హెయిర్ కటింగ్ మానేశాను. జుట్టు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. హార్మోన్ ఇంజేక్షన్స్ ప్రభావం వల్ల నా బాడీ మీద ఉన్న హెయిర్ అంతా రాలిపోవడం మొదలయ్యింది. వక్షోజాలు పెరగడం మొదలైంది. నడుం సన్నబడటం, పిరుదులు పెరగడం జరిగింది. ఇంకా నా పాంట్స్ అన్నీ బిగువు అవడం మొదలయ్యింది. ఇంటిలో ఉంటూ పూర్తిగా ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తూ, పూర్తిగా చీరలోనో పంజాబీ డ్రెస్ లోనో, నైటీ లోనో ఉండేవాడిని. శరీరం మీద అందుల ప్రభావం కనపడుతుండటం తో ఇక ఆఫీసు కి వెళ్ళడం మానేశాను.
అట్లాంటి సమయంలో ఒక రోజు ఇంటిలో నేను చీర కట్టుకుని ఉన్నప్పుడు సులోచన లేని సమయం లో మా బావగారు ప్రమోద్ వాళ్ళబ్బాయి చింటూ తోపాటు వచ్చారు. తనని చూసి నేను సిగ్గు పడిపోయాను. తను మాత్రం క్యాసువల్ గా "మీరు కంగారు పడనక్కరలేదు నాకు అంతా తెలుసు దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు సులోచన అంతా వివరంగా చెప్పింది." అంటూ "నేను బిజినెస్ టూర్ మీద బెంగుళూరు వెళ్తూ చింటూ ని ఇక్కడ దింపి వెళ్దామని వచ్చాను" అన్నారు. తనకు అంతా తెలుసనే విషయం అవగతమయ్యేసరికి నేను మామూలు పరిస్థితికి వచ్చేశాను. సులోచనకి ఫోన్ చేసి చెప్తే తను వచ్చింది. మర్నాడు కొంచెం "చింటూ అలవాటు పడ్డాక వెళ్ధువు" అంటూ వాళ్ళ అన్నయ్యని ఉంచేసింది. మారూం లోకి వచ్చినప్పుడు "మీరు ఏమీ కంగారు పడకండి ఇప్పుడు మీరు కృష్ణ ప్రియ అని అన్నయ్యకి తెలుసు. మీరు మనిద్దరమూ ఉన్నప్పుడు యెట్లా ఉంటున్నారో అట్లానే మామూలుగా ఉండండి" అంది. ఆ ఈవెనింగ్ తను బలవంతం చేసి మమ్మలనందరినీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. జుట్టు పెరిగిపోవడం తో పోనీ టైల్ వేసుకున్నాను నేను. వైట్ మీద బ్లాకు డిజైన్ ఉన్న సల్వార్ వేసుకున్నాను నేను. చింటూ నావంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆడుకుంటున్నాడు. సులోచన ఆంటీ తో ఆడుకోరా అంటూ నామీదకే వదిలింది. మా బావ ప్రమోద్ నన్ను సంభ్రమంగా చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు థాయిలాండ్ అంటూ అడిగాడు తను. ఇంకొక నెలలో వెళ్ళాలి అన్నయ్యా అంటూ సమాధానం చెప్పింది సులోచన. మీకేమైనా సపోర్ట్ కావాలంటే అడగండి నేను ఉన్నానని మర్చిపోకండి అన్నాడు ప్రమోద్. ఆ మరునాడు ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు చింటూ ని వదిలేసి. వాడేమో నన్ను వదలడం లేదు సులోచన ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తప్పక వెళ్ళింది ఆఫీసు కి. వాడు నాతోనే ఆడుకుంటూ నన్ను ఆంటీ అంటూ నాతోనే ఉన్నాడు ఆరోజంతా. వాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చుదామనుకుంటే వాడు నాప్రక్కనే పడుకుంటాను అన్నాడు. వాడిని నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నాను వాడి స్పర్శ నాకో అనుభూతి గా అనిపించింది. ప్రమోద్ రెండు రోజుల్లో వచ్చేశాడు. చింటూ తనతో విజయవాడ వెళ్లనని మారాం చేస్తుంటే నాకు కూడా వాడిని వదిలి ఉండటం కష్టం అనిపించింది రెండు రోజులకే. నేను సులోచనతో చింటూని ఇక్కడే ఉంచెయ్యమను మీ అన్నయ్యతో అన్నాను. తను వాళ్ళ అన్నయ్యతో అరేయ్ అన్నయ్యా! వాడిని ఉంచేయమంటున్నాడు తను నువ్వెళ్ళు లే తనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అంది. సరే అని ప్రమోద్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి చింటూ నాకు బాగా అలవాటైపోయాడు. సులోచన కూడా నమ్మలేకపోతోంది వాడు నాకు అంత మాలిమి అయిపోతాడని. చూస్తూ ఉండగానే సర్జరీ డేట్ దగ్గర పడింది. థాయిలాండ్ బయలుదేరాము. ప్రమోద్ కూడా మాతో పాటు వచ్చాడు. మొదటి ఫేజ్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం కోసం ఆపరేషన్ చేసి తరువాతి ఫేజ్ లో నా పురుషాంగాన్ని తొలగించేసారు. నాలుగు రోజులు మత్తు మందుల ప్రభావంలోనే ఉన్నాను. తరువాత ఫాలో అప్ స్టార్ట్ అయింది. ఒక ఇరవై రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు నేను కృష్ణని కాదు నా పేరు కృష్ణప్రియ. నాకు శాపం గా పరిణమించిన మగతనాన్ని ప్రక్కన పెట్టి ఆడతనాన్ని సంతరించుకున్న సంపూర్ణమైన ఆడదాన్ని ఇప్పుడు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.


హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుని మా ఇంటిలోకి అడుగు పెట్టగానే మొదట నన్ను పలకరించింది చింటూ గాడు. వాడికి నన్ను చూడగానే వాళ్ళ నాన్నని కానీ, సులోచన ని కానీ చూడకుండా నా దగరికి పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నన్ను అల్లుకు పోయాడు. "ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయావు ... ఆయమ్మ తో ఉండాలంటే యాక్" అంటూ ముద్దు ముద్దుగా పలుకుతుంటే "ఇక ఎక్కడికీ వెళ్ళను కన్నా ... బోలెడు స్టోరీస్ చెప్పుకుందామే" అంటూ వాడిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ డే ఈవెనింగ్ నేనూ సులోచనా షాపింగ్ కి వెళ్ళాము. నాకు కావలసిన చీరలూ. లోపలి లంగాలూ, జాకెట్లూ, కొన్ని సింపుల్ గా ఉండే నగలూ తీసుకున్నాము. మా ఏరియా లోనే ఉన్న లేడీస్ తిలోర్ దగ్గరికి వెళ్లి స్వయానా నా కొలతలు నేనే ఇచ్చుకున్నాను మొట్టమొదటిసారిగా. షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి మా అందరికీ నేనే వంట చేశాను. ప్రమోద్ అయితే చాలా మెచ్చుకున్నాడు. సులోచన లేనప్పుడు ఏదో మాట్లాడామని అనుకుంటున్నాడు కానీ మాట్లాడడం లేదని నేను గ్రహించాను. నెక్స్ట్ డే తను విజయవాడ వెళ్ళిపోయాడు.
నెక్స్ట్ డే సులోచన ఆఫీసు కి వెళ్ళిపోయింది. నేను ఆయమ్మ ని విజయవాడ పంపేశాను తను విజయవాడ లో చింటూ కి సంరక్షణగా ఉంటుందని ప్రమోద్ ఏర్పాటు చేసుకున్నాడు. చింటూని చూసుకోవడానికి నేను ఉన్నానుగా అందుకే పంపేశాను. చింటూ తో కాలక్షేపం అయిపోతోంది నాకు. అట్లా ఒక మూడు రోజులు గడిచిపోయాయి. ఆరోజు శ్రావణ శుక్రవారం సులోచనా నేనూ తలస్నానం చేసి ఇద్దరమూ వైలెట్ కలర్ పట్టుచీరలు ఇద్దరివీ ఒకే డిజైన్ కట్టుకుని గుడికి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఆలయం లోకి ప్రవేశించే ముందు మా ఇద్దరినీ చూసి ఒక ఆకతాయి ఈలవేస్తూ ఏదో కామెంట్ చెయ్యడం నేను గమనించాను. సులోచన అయితే వాడు నన్ను కాదు నిన్ను చూసే ఎలా వేస్తున్నాడు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది. గుడిలో దర్సనం అయిపోయాక చింటూ ని ప్రక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ కి తీసుకువెళ్లాము. ఒక ముసలావిడ మమ్మల్ని చూసి చింటూ నా దగ్గరే ఉండటం చూసి నీ కొడుకుని స్కూల్ లో జాయిన్ చేశావా అమ్మా అంటూ నన్ను అడిగింది. అప్పుడు కోడా సులోచన తనలో తను నవ్వుకోవడం గమనించాను. ఇంటికి వెళ్ళాక నేను కాటన్ చీర కట్టుకున్నాను. తనేమో నైటీ లో ఉంది. భోజనం అయిపోయాక పడుకునేముందు కృష్ణా! అందరూ నిన్ను స్త్రీగానే అంగీకరించేసారు ఆఖరికి ఊహ తెలీని చింటూ కూడా అంటూ నవ్వింది.
కొన్నిరోజులతరువాత మా ఆడపడుచు, మా వారి సిస్టర్ అంటూ నన్ను ఆఫీసు లో పరిచయం చేసింది సులోచన. అట్లా నా ఆఫీసు లో నేను క్రొత్తగా అందరికీ పరిచయం చెయ్యబడ్డాను. కానీ ఈ నా ఆడజన్మ ఇంట్లోనే ఉండాలని ఇంటిపనులకే పరిమితమవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. చింటూని దగ్గరలో ఉన్న కిడ్స్ స్కూల్ లో జాయిన్ చేశాము. వాడు కాలు జారి పడటంతో కాలు బెణికి మంచం మీద ఉండాల్సి వచ్చింది. ప్రమోద్ కూడా వచ్చాడు. సులోచన ఉంటానన్నా తనని ఆఫీసు కి పంపి వాడి బాగోగులు నేనే చూశాను. అప్పుడు ఒక రోజు సులోచన "కృష్ణ! నేను నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవుగా?" అంది. నేను "నీకు నాదగ్గర ఏమైనా అడిగే చనువు ఉంది కదా ... క్రొత్తగా మాట్లాడుతున్నావేమిటి డియర్ " అన్నాను. అందుకు తను "ఏమీ లేదు. చింటూ నీకు బాగా అలవాటు అయిపోయాడు. వాడిని అన్నయ్య తీసుకుపోతాను అంటున్నాడు. వాడు వెళ్ళిపోతే ఉండగలవా?" అంది. నేను ఊహించని పరిణామం ఇది. నేను అయోమయం గా చూస్తూ ఉంటే "కృష్ణా నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు ఆడదానిగా మారావు అంతలోనే ఆడతనం తో పాటు అమ్మతనం కూడా అలవాటైపోయింది నీకు. మా అన్నయ్య వేరే పెళ్లి చేసుకోమ్మన్నా చేసుకోలేదు ఇప్పటివరకూ. కానీ చింటూ తో నీ అనుబంధం చూసి నన్ను అడిగాడు చింటూ తల్లి గా కృష్ణ ప్రియ వస్తే నీకేమైనా ఇబ్బందా? అని". నేను ఊహించని మలుపు ఇది ఒక స్త్రీకి తప్పక మగవాడి అండ ఉండాలి. ఇప్పటివరకూ నా జీవితంలో సులోచనతో పాటు ప్రమోద్ కూడా నా గురించి అన్నీ తెలిసి ఉన్నవాడు కావడం తను నన్ను భార్యగా స్వీకరిస్తాను అనే ప్రతిపాదన తో రావడం ఇది ఊహించలేకపోతున్నాను. ఒక ప్రక్క నా మనసులో తెలియని సంతోషం. కాసేపటి సుదీర్ఘ ఆలోచన తరువాత నా స్పందన కోసం ఎదురు చూస్తున్న సులోచనతో "సులోచనా! అసలు నేను ఈ సెక్స్ చేంజ్ ఎందుకు చేసుకున్నానో తెలుసా నీ జీవితంనుండి తప్పుకోవాలని అది ప్రేమ లేక కాదు ... ఒకే ఒక కారణం నా వల్ల నీకు పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత .. ఆడదానిగా ఉండాలనే నా కోరికను నువ్వు గౌరవించిన తరువాత నాకనిపించింది .. ఆడదానిగా మారిన తరువాత నీకు మళ్ళీ పెళ్లి చెయ్యాలనుకున్నాను అలాగైనా నువ్వు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటావని. కానీ నా గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నేను మీ అన్నయ్యతో జీవితం పంచుకోవడం మొదలైన తరువాత నువ్వు ఏకాకి అయిపోతావు ... అందుకే ముందు ఎవర్నైనా చూసి నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత నేను ఆలోచిస్తాను" అన్నాను.
సులోచన నా గురించి ఇంత ఆలోచించావా కృష్ణా! అంటూ ప్రమోద్ ని లోపలి పిలిచింది. ప్రమోద్ వచ్చి కూర్చున్న తరువాత ప్రమోద్ తో పెళ్ళికి ఒప్పుకునే ముందు నేను పెట్టిన సులోచన పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పింది. ప్రమోద్ అందుకు "క్రిష్ణప్రియా! నేను ఒక సంకోచ పరిస్థితుల్లో ఉన్నాను ... ఇప్పటివరకూ నిన్ను ఒక చెల్లెలి భర్తగా గౌరవించిన నేను భార్యగా అంగీకరించమని నా చెల్లి చెప్తే అంగీకరించలేక పోయాను. కానీ చింటూ తో నీ అనుబంధం చూసాక నువ్వు నా భార్యను మరిపించేసావు. నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. నీ స్థానంలో చింటూకి వేరే తల్లిని తీసుకు రాలేను. ఇక నీకు అలవాటైన వ్యాపారం కాబట్టి నీ బిజినెస్ సెటప్ ని మార్చుకోకు నేనే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక సులోచన పరిస్థితి అంటావా! నేను ఒక అబ్బాయి ని చూసాను తను మా మేనత్త కొడుకు కిరణ్ మీరు సెక్స్ చేంజ్ కోసం థాయిలాండ్ మొదటిసారి వెళ్ళినప్పుడు తనకు విషయాలన్నీ చెప్పి సులోచన ను రెండవ పెళ్లి చేసుకోవడానికి తనకి ఇష్టమా కాదా అని అడిగాను. తను మా ఇంటి తో ఉన్న చుట్టరికాన్ని బట్టి సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మీ ఇద్దరికీ ఇష్టమైతేనే సుమా!" అన్నాడు.
నేను ప్రమోద్ కి భార్య అయితే సులోచన నాకు మరదలు అవుతుంది .... చింటూ నాతోనే ఉంటాడు ... సెక్స్ చేంజ్ చేయించుకున్న నాకు ఎట్లాగు పిల్లలు పుట్టరు. సులోచన తన బావ కిరణ్ ని చేసుకుంటే తనకూ పిల్లలు పుడతారు తనూ సంతోషంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. హైదరాబాద్ ఆఫీసు సెటప్ అంతా నేను చూచుకుంటూ నా భర్తా పిల్లాడితో ఇక్కడే ఉండొచ్చు ... సులోచనతో నా బంధుత్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఇక కాదనడానికి రీజన్స్ ఏమీ కనపడటం లేదు. ప్రమోద్ ముందు అప్పుడే ఒప్పుకోవాలంటే ఏదో సిగ్గుతెర అడ్డొస్తుంది. అందుకే రేపు ఆలోచించి చెప్తా అన్నాను. ప్రమోద్ నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటా. అన్నాడు. ప్రమోద్ వెళ్ళిపోయాక సులోచనతో "నిన్నటివరకూ నీ భర్త స్థానం లో ఉన్న నేను మీ అన్నయ్య భార్య స్థానంలోకి రావాలంటే ఏదో జంకు గా ఉంది. కానీ ఈవిధంగానే జరిగితే మనమందరమూ కలిసి ఉండొచ్చు. మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనిద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి జరగాలి సుమా" అన్నాను. మరునాడు కొంచెం లేట్ గా నిద్ర లేచేసరికి సులోచన బయటికి మార్కెట్ కి వెళ్ళింది. నేను లేచి స్నానం చేసి క్రీం కలర్ కాటన్ చీర కట్టుకున్నాను. నల్ల రంగు జాకెట్ వేసుకున్నాను. హాల్లోకి వచ్చిన నన్ను చూసి నవ్వుతూ ప్రమోద్ "థాంక్స్ డియర్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాస్ యువర్ లైఫ్ పార్టనర్" అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను సిగ్గుగా చూసాను తనవైపు. ఒక వారం రోజుల వ్యవధిలో కిరణ్ ని కూడా రప్పించి ముందు మా మ్యారేజ్ జరిగిన తరువాత కిరణ్ కాళ్ళు అన్నా వదినల పాత్రలో ప్రమోద్ నేనూ కలిసి కడిగాము.


ఆరోజు సులోచన ఫస్ట్ నైట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో అరేంజ్ చేశాము. తనని నేనే దగ్గరుండి ముస్తాబు చేశాను. ఎక్కడో ఒక ప్రక్క కించిత్తు బాధ లేకపోలేదు ఒకప్పుడు నాకోసం తనని ఇట్లా గదిలోకి పంపారు కానీ ఇప్పుడు నేను వదినపాత్రలో పంపుతున్నాను. వాళ్ళిద్దరినీ వదిలేసి ఇంటికి వచ్చేశాము. ఇంటికి వచ్చాక చింటూ ని నిద్రపుచ్చాను. ఆయాను తనకు తోడుగా పడుకోబెట్టి స్నానం చేసి తెల్ల చీర కట్టుకున్నాను. జడలో మల్లెపూలు. ఒకప్పుడు విగ్, ప్యాడెడ్ బ్రాలు ఇవన్నీ వాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అన్నే సహజ సిద్ధంగా ఉన్నవే. సింపుల్ మేకప్ లోనే ఉండటం నాకిష్టం. ప్రమోద్ ఉన్న బెడ్రూంలోకి పాల గ్లాసుతో అడుగుపెట్టాను. మా పెళ్ళైన తరువాత తనతో ఏకాంతం గా గడపడం అదే మొదటిసారి. గుండెలు కొట్టుకుంటున్నాయి. ప్రమోద్ తెల్లని లుంగీ తెలుపు లాల్చీ లో ఉన్నాడు. తనని చూసేసరికి న కనురెప్పలు సిగ్గుతో వాలిపోయాయి. తను నాదగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా పిల్లవాడి ని చూసుకుంటావనే ఒక్క కారణం తో ఒప్పుకున్నాను నిన్ను నా భార్యగా చేసుకోవడానికి. కానీ నిన్ను ఇట్లా ఏకాంతం గా చూస్తుంటే ఒకవేళ ఒప్పుకోకుంటే ఇంత అందాన్ని నేను మిస్ అయిపోయేవాడిని డియర్ అంటూ నా పెదవులపై ముద్దుపెట్టాడు. నెమ్మదిగా మా ఇద్దరి వంటి మీదా బట్టలు దూరమైపోయాయి అట్లాగే ఎప్పుడు మంచం మీదకు చేరుకున్నామో తెలియదు కాసేపటి శృంగార పోరాటం తరువాత తను నాలో అలసి సొలసి చిప్పిల్లి పోయాడు. ఉదయం తెల్లవారి లేచేసరికి నా మెడవంపులో తన మొఖం పెట్టుకుని అలసి పోయి నిద్రపోతున్నాడు ప్రమోద్. ఇద్దరి వంటిమీద బట్టలు లేవు. నా చీర తన క్రింద ఉంది నెమ్మదిగా ప్రక్కకు జరుపబోతే నన్ను మీదకి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని తెలుపు రంగు మీద డిజైన్ ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుని వంట పనిలో పడ్డాను. సరిగ్గా పన్నెండింటికి కార్ వచ్చిన శబ్దం. సులోచన కిరణ్ లు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ మొహాల్లో వెలుగులు. వంటింటిలోకి సరాసరి వచ్చేసింది సులోచన. నన్ను కౌగలించుకుని "వదినా ఐ లవ్ యూ" అంటూ చెక్కిలి మీద ముద్దిచ్సింది నా మరదలు అదే నా మాజీ భార్య. కిరణ్ కి కాఫీ కలిపి ఇచ్చి రమ్మని తనతో పంపాను. ఈలోపు ప్రమోద్ నన్ను పిలిచినట్లున్నాడు. సులోచన హాల్లోనుండి "వదినా!అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు" అంటోంది. (సమాప్తం)






2 కామెంట్‌లు:

  1. too good..all the stories are good...continue..

    if you want you can use my blog "m2fcdstories.blogspot.com" and translate them in telugu

    రిప్లయితొలగించండి
  2. dear jyothsna,
    meekathalu regular gaa chaduvuthunnaanu. oka rakamgaa choosthe cd la meeda meeru raase kathalu aa cd laku thiyyani mitayillaaga kanipisthaayi. ayithe vasthavaaniki vasthe nija jeevathamlo ilaa jaragadu.

    reality lo cdla kathala lo sex undaali, cd oka natural sthree ki alternative gaa beheave cheyyali, ante oka shajamaina aadadhaanni maripinchaali, ade oka magavadu cd nundi korukunedi, alaage oka cd oka magavaadinundi korukunedi. kaneesam appudappudainaa cd oka cd laa behave chese kathalu raayandi pleease
    ilaa rashaanani naa meeda yuddam prakatinchvaddu.

    nenu konnellugaa cd la pai research chesthunaanu. naa drusthilo, yadhaarthamgaa cd lu rendu rakaalu
    1. kevalam secret gaa cross dress chesukunn sisalaina magaallu. addamlo choosukuni santhosha padevaallu. veellaku pellaiyithe valla pellalanu bathimaali roll reversal aatalatho thrupthi padathaare thappa inka emee cheyyaru.
    2. ee rakamaina cd lu cross dress chesukunna third zenders, vallu inkaa munduku velli oka magavaaditho shareerakamaina sambhandam peetukuni vadini santhoshapetti thamoo santhoshapadathaaru. anthe kaanee balavanthamaina crossed dressing undadu

    oka magavadini entha balavantham chesina vaadu cross dress chesukovadaaniki oppukodu. okavela paristhithulavalla oppukunnaa daanni cintinue cheyyadu. okavela chesthe koodaa humiliative conditions lo daanni continue cheyyadu. ippudu vasthunna cd kathalalo most kathalannee mohan kaadhu mohini ano x kadu y ano perlu varainaa katha almost okkate gaa vasthunnaayi. choosi choosi bejarayi rasthunnaanu. sahajamaina aadavallameeda manchi kathalu raasinatlu cd la paina koodaa rayavacchu. ika sex antaaraa asalu cd katha antene sex tho start avuthundi dantlochi sex thesesthe elaaga?
    ponee alaage anukondi maree pacchigaa ( nenu maree pacchigaa rasthunnaanu kaabatti) rayakundaa light gaa rayavacchu kadaa! alochinchndi.
    nenu emee thappugaa evvarinee kinchparachaalani rayadam ledu.
    okka ssari naa blogs chadivi choodandi.
    http://crossdress4sex.blogspot.com/ (telugu scriptlo Telugu kathalu)
    http://crossdressforsex.blogspot.in/ (English scriptlo Telugu kathalu)

    chadivandi,indulo dadaapu 60 kathalu paine unnaayi

    dayachesi naa meeda yuddam prakatinchvaddani koruthoo

    mee
    bucchibaabu

    రిప్లయితొలగించండి